గోసంరక్షణపై రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించినట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. గోశాలలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గోవులకు కర్పూర హారతులు సమర్పంచారు. వాటికి దాణా అందించారు. అలిపిరి మార్గంలో ఏర్పాటు చేస్తున్న సప్తగోప్రదక్షిణశాల రెండు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. భక్తులు గోపూజ కార్యక్రమం నిర్వహించి శ్రీవారి దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
'అలిపిరిలో రెండు నెలల్లో సప్తగోప్రదక్షిణ శాల పూర్తి' - తిరుమల సప్తగోప్రదక్షిణశాల న్యూస్
కనుమ సందర్భంగా తిరుపతి గోశాలలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.