ETV Bharat / city

24న తిరుమలకు రాష్ట్రపతి.. ఏర్పాట్లపై ఈవో సమీక్ష - రాష్ట్రపతి కోవింద్ తిరుమల పర్యటనపై ఈవో సమీక్ష

ఈనెల 24న రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ తిరుమల పర్యటన సందర్భంగా.. ఏర్పాట్లపై ఈఓ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తితిదే పరిపాలన భవన సమావేశ మందిరంలో జిల్లా ఉన్నతాధికారులు, తితిదే అధికారులతో సమావేశమయ్యారు.

ttd eo review
తితిదే ఈవో సమీక్ష
author img

By

Published : Nov 18, 2020, 7:20 PM IST

రాష్ట్రపతి కోవింద్ ఈనెల 24న తిరుమల శ్రీవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి రాష్ట్రానికి రానున్నారు. పర్యటన ఏర్పాట్లపై ఈఓ జవహర్ రెడ్డి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ వరాహస్వామి ఆలయం, శ్రీవారి ఆలయాలను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.

ఇవీ చదవండి:

'సాయం'... నిన్న ఇవ్వాలన్నారు.. ఇవాళ వద్దన్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.