TTD employee bhaskar naidu health: తితిదే ఉద్యోగి భాస్కర్‌నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. జనవరి 29న పాటు కాటుకు గురైన ఆయనకు.. డెంగీ కూడా సోకటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. తిరుమల, తిరుపతి అడవుల్లో పాములు పట్టే విధులను నిర్వహిస్తూ.. భాస్కర్‌నాయుడు పదవీ విరమణ చేశారు. అయినా.. ఆయన సేవలను తితిదే కొనసాగిస్తోంది. ఇప్పటివరకు భాస్కర్ నాయుడు వేల పాములను పట్టుకున్నారు.
జనవరి 29న పాముకాటుకు గురైన భాస్కర్‌నాయుడు
భాస్కర్‌నాయుడు.. జనవరి 29న పాము కాటుకు గురయ్యాడు. తిరుమలలో పాముని పట్టే సమయంలో ఈ ఘటన జరిగింది. తితిదే అధికారులు భాస్కర్‌నాయుడిని తిరుపతిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సంబంధిత కథనం