తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ ధర పెంచే యోచన లేదని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. లడ్డూ ధరలు పెంచుతారనే ప్రచారంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ధరల పెంపు ఊహాగానాల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
ఇదీ చదవండి:

TTD