గురువారం తితిదే ధర్మకర్తల మండలి సమావేశం - ttd land auction issue
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించేందుకు... తితిదే ఏర్పాట్లు చేస్తోంది. లాక్డౌన్ అమలులో ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనికి తితిదే ఐటీ విభాగం సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. తితిదే బోర్డు సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమల నుంచి అందిస్తారు.
ttd board meeting will be held on thursday