ETV Bharat / city

స్వామి కొలువుకు మళ్లీ రమణ దీక్షితులు..! - latest news of tirumala

తితిదే ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తితిదే గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును నియమించనున్నారు. యేసయ్య కథనంపై తితిదే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయనుంది.

ttd-board-meeting
ttd-board-meeting
author img

By

Published : Dec 28, 2019, 5:18 PM IST

Updated : Dec 28, 2019, 7:33 PM IST

తిరుమలలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

తితిదే ధర్మకర్తల మండలి సమావేశం...కీలకాంశాలపై చర్చ!
  • తితిదే గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు నియామకం
  • వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ దర్శనం
  • జమ్ము కశ్మీర్, వారణాసిలో వేంకటేశ్వరస్వామి గుడి నిర్మించే యోచన
  • ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం రూ.30 కోట్లు మంజూరు
  • యేసయ్య కథనంపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా
  • 2019-20 ఏడాది బడ్జెట్ రూ.3,166.25 కోట్ల నుంచి రూ.3,243.19 కోట్లుగా సవరింపు
  • బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్‌గా మదన్ మోహన్ రెడ్డి నియామకం
  • సంక్రాంతిలోపు తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం దిశగా కార్యాచరణ

ఇదీ చదవండి : 'దేశం దాటినా... అమ్మ భాషపై మమకారం పదిలం'

sample description
Last Updated : Dec 28, 2019, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.