ETV Bharat / city

ఎస్సై దాడి.. ఘటనపై దర్యాప్తునకు ఆదేశం: ఎస్పీ

తిరుపతి ఎమ్మార్ పల్లి ఎస్సై.. బెల్ట్ తో దాడి చేశాడన్న బాధితుల ఆరోపణలపై తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి స్పందించారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణాధికారిగా ఏఎస్పీని నియమిస్తున్నట్లు వెల్లడించారు.

tirupati urban sp
tirupati urban sp
author img

By

Published : Dec 6, 2020, 3:45 PM IST

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను తిరుపతి ఎమ్మార్ పల్లి ఎస్సై బెల్ట్ తో కొట్టాడన్న ఆరోపణలపై తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై విచారణ జరపాల్సిందిగా తిరుపతి అర్బన్ ఏఎస్పీని ఆదేశించారు.

ఏఎస్పీని విచారణాధికారిగా నియమించారు. బాధితురాలి ఫిర్యాదుపై దర్యాప్తు చేయాల్సిందిగా ఏఎస్పీని ఆదేశించారు. ఎస్సై వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణిస్తామన్న ఎస్పీ రమేష్ రెడ్డి.. దర్యాప్తు అనంతరం నివేదికను డీజీపికి పంపిస్తామన్నారు.

సంబంధిత కథనం:

పోలీస్​స్టేషన్​లో మహిళపై ఎస్సై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.