కరోనా వ్యాప్తి నివారణకు తితిదే ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు శ్రీవారి పుష్కరిణిని అధికారులు మూసివేశారు. భక్తులు పుష్కరిణి నీటితో స్నానమాచరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 18 స్నానపు గదులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: తిరుమలను తాకిన కరోనా ప్రభావం.. తగ్గిన భక్తుల రద్దీ