ETV Bharat / city

సూర్యప్రభ వాహ‌నంపై అభయమిచ్చిన తిరుమలేశుడు - tirumala balaji blesses devotees on surya prabha vahanam

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా ఏడో రోజు... తిరుమలేశుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

tirumala balaji blesses devotees on surya prabha vahanam
సూర్యప్రభ వాహ‌నంపై అభయమిచ్చిన తిరుమలేశుడు
author img

By

Published : Oct 22, 2020, 11:58 AM IST

సూర్యప్రభ వాహ‌నంపై అభయమిచ్చిన తిరుమలేశుడు

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలేశుడు ఏడో రోజు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వైకుంఠనాథుడు చంద్రప్రభ వాహనంపై ఊరేగనున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రమంతటా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.