డాక్టర్ సుధాకర్‌పై దాడి కేసును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీబీఐకి అప్పగించటాన్ని తెదేపా నేతలు హర్షించారు. తిరుపతిలో అంబేడ్కర్ విగ్రహానికి పాలభిషేకం నిర్వహించారు. వైద్యునికి అన్యాయం ఇప్పటికైనా బహిర్గతమవుతుందన్నారు. కుట్రపన్ని సుధాకర్‌పై పిచ్చివాడనే ముద్రవేసిన వారికి సరైన బుద్ధి చెప్పేలా సీబీఐ దర్యాప్తు జరుగుతుందని తెదేపా నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడంపై తెదేపా హర్షం - dr sudhakar latest news
వైద్యుడు సుధాకర్‌పై దాడి కేసును సీబీఐకి అప్పగించడాన్ని హర్షిస్తూ...మతెదేపా ఆధ్వర్యంలో తిరుపతిలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

సుధాకర్ కేసు సీబీఐకి అప్పగింపుపై తెదేపా హర్షం
డాక్టర్ సుధాకర్‌పై దాడి కేసును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీబీఐకి అప్పగించటాన్ని తెదేపా నేతలు హర్షించారు. తిరుపతిలో అంబేడ్కర్ విగ్రహానికి పాలభిషేకం నిర్వహించారు. వైద్యునికి అన్యాయం ఇప్పటికైనా బహిర్గతమవుతుందన్నారు. కుట్రపన్ని సుధాకర్‌పై పిచ్చివాడనే ముద్రవేసిన వారికి సరైన బుద్ధి చెప్పేలా సీబీఐ దర్యాప్తు జరుగుతుందని తెదేపా నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
మీ వాహనాలను తీసుకోవచ్చు:డీజీపీ సవాంగ్