తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తులను తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి స్వయంగా పట్టుకున్నారు. తిరుపతిలోని 47వ డివిజన్ 219 బూత్‌లో దొంగ ఓటర్లను గుర్తించిన పనబాక లక్ష్మి.. వెంటనే వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండీ.. ఈసీ, పోలీసుల నిర్లక్ష్యంతోనే దొంగ ఓట్లు: విపక్షాలు