ఇవి చదవండి
మొక్కలు పంచి.. ఓట్లు అభ్యర్థించిన తెదేపా
తిరుపతిలో తెదేపా నాయకులు పర్యావరణహితంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు మొక్కలు పంచుతూ.. ఓట్లు అభ్యర్థించారు.
పర్యావరణహితంగా ఎన్నికల ప్రచారం
తిరుపతిలో తెదేపా నాయకులుపర్యావరణ హితంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేఅభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ విజయం సాధించాలని కోరుతూ స్థానిక తెదేపా నేత అజయ్ ప్రతాప్ ప్రజలకుమొక్కలను పంచిపెట్టారు. మండే వేసవిలో ప్రజలకు నీడనిచ్చి పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహదపడతాయనిఅజయ్ తెలిపారు.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తెదేపాకు ఓటు వేయాలని నగర వాసులను అభ్యర్థించారు.
ఇవి చదవండి
Intro:ap_knl_31_30_ys jagan_program_a_ab_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లో వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా ఎమ్మిగనూరు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం చేరుకున్నారూ. ఈ సందర్భంగా గా మాట్లాడుతూ ఎల్లెల్సీ కింద ఖరీఫ్ రబీ మండల కు లక్ష ఎకరాలకు పైగా నీరు అందాల్సి ఉండగా ఒక్క పంటకు కూడా సరిగా నీరందని పరిస్థితి ఉందన్నారు పులికనుమ ప్రాజెక్టు పనులు వైయస్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 90 శాతం పనులు పూర్తి అయినా మిగిలిన పనులు పూర్తి చేయకుండానే ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారన్నారు.బైట్:వైఎస్ జగన్ మోహన్, వైస్సార్ పార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు8ల 8008573794.
Body:వైయస్ జగన్
Conclusion:ఎన్నికల ప్రచారం
Body:వైయస్ జగన్
Conclusion:ఎన్నికల ప్రచారం