ETV Bharat / city

తిరుపతి రుయాలో చేరిన తైవాన్ వాసి.. కరోనా వార్డులో చికిత్స - తిరుపతి రుయాలో చేరిన తైవాన్ వాసి చెన్‌చున్‌ హంగ్‌

తిరుపతి రుయాలో తైవాన్ వాసి చెన్‌చున్‌ హంగ్‌ చేరారు. ఈనెల 17న తైవాన్ నుంచి భారత్‌కు వచ్చిన చెన్‌చున్ హంగ్... జలుబు, దగ్గుతో రుయా ఆస్పత్రిలో చేరారు. హంగ్‌ను రుయా ఆస్పత్రి వైద్యులు కరోనా ప్రత్యేక వార్డులో ఉంచారు. నమూనాలను పరీక్షల కోసం సికింద్రాబాద్‌కు పంపారు. చెన్‌చున్‌ హంగ్‌... చిత్తూరు జిల్లాలోని ప్రైవేట్‌ కంపెనీలో మిషన్ వర్క్ కోసం వచ్చారు.

Taiwan resident Chengchun Hung joined Tirupati Ruia
తిరుపతి రుయాలో చేరిన తైవాన్ వాసి చెన్‌చున్‌ హంగ్‌
author img

By

Published : Feb 29, 2020, 10:38 PM IST

తిరుపతి రుయాలో చేరిన తైవాన్ వాసి చెన్‌చున్‌ హంగ్‌

తిరుపతి రుయాలో చేరిన తైవాన్ వాసి చెన్‌చున్‌ హంగ్‌

ఇదీ చదవండి:

పులివెందుల రాజకీయాలను విశాఖ తీసుకొస్తున్నారు: కళా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.