ETV Bharat / city

'రానున్న పదేళ్లలో.. రైల్వే ప్రాజెక్టులపై 50లక్షల కోట్ల పెట్టుబడి'

'రానున్న పదేళ్లలో దేశవ్యాప్తంగా రైల్వే ప్రాజెక్టులపై 50 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతాం. దీంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. తిరుపతి రైల్వేస్టేషన్​ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం' -- సురేష్ అంగడి, రైల్వే సహాయమంత్రి.

'రానున్న పదేళ్లలో రైల్వే ప్రాజెక్టులపై 50 లక్షల కోట్ల పెట్టుబడి'
author img

By

Published : Aug 30, 2019, 7:38 PM IST

'రానున్న పదేళ్లలో రైల్వే ప్రాజెక్టులపై 50 లక్షల కోట్ల పెట్టుబడి'

రానున్న పదేళ్లలో దేశవ్యాప్తంగా రైల్వే ప్రాజెక్టులపై 50 లక్షల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన తిరుపతి రైల్వేస్టేషన్​ను సందర్శించారు. తిరుపతి స్మార్ట్ రైల్వే ప్రాజెక్టు గురించి అధికారులతో చర్చించారు. జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులు మంత్రికి వివరించారు. నూతనంగా నిర్మిస్తున్న ప్లాట్​ఫాంలను.. వాటి నిర్మాణ తీరును పరిశీలించారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన తిరుపతి రైల్వేస్టేషన్​ను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే ప్రాజెక్టులపై పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రాల మధ్య అనుసంధానత పెంచుతామన్నారు.

ఇవీ చదవండి..
'జగన్ రివర్స్ టెండరింగ్ వల్లే.. జూరాలకు శ్రీశైలం నీళ్లు'

Intro:చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని విజయపురం మండలం పోలీసులు తరచు దొంగలను పట్టుకున్నట్లు పుత్తూరు డిఎస్పి మురళీధర్ శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు రాజశేఖర్ విజయపురం ఎస్.ఐ తో కలిసి ఆయన మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన కుమార్ రెడ్డి ఢిల్లీ దిలీప్ అలియాస్ రామ్కుమార్ కుమారుడు విశాల్ ఇద్దరు కలిసి విజయపురం నగిరి తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని తెలియజేశారు వారి నుంచి 145 గ్రాముల బంగారం ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు వీరిని కనకమ్మ సత్రం జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలను తెలియజేశారు ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు ఈ కేసును ఛేదించడానికి సహకరించిన సిబ్బంది కి కి

Body:నగరి

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.