తిరుమలలో అన్యమత ప్రచారంపై రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దేవధర్ స్పందించారు. బస్ టికెట్లపై జెరూసలేం యాత్ర గురించి ముద్రించడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి చర్యలు తిరుమల శ్రీవారిని అవమానించడమేనని పేర్కొన్నారు. 'రావాలి ఏసు.. కావాలి ఏసు' వైకాపా కొత్త నినాదమా? అని సునీల్ దేవధర్ ప్రశ్నించారు.
ఇదీ చదవండీ...