ETV Bharat / city

కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు...పెరిగిన భక్తుల రద్దీ !

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద శేషవాహనంపై స్వామివారు ఊరేగుతుండగా...భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.

కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Sep 30, 2019, 9:41 PM IST

కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. స్వామివారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. పెద్ద శేషవాహనంపై స్వామివారు ఊరేగుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.

పెరిగిన భక్తుల రద్దీ
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల కూడా భక్తులు బారులుతీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా...టైమ్​స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఇప్పటివరకు శ్రీవారిని 37 వేల 876 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.66 కోట్లుగా అధికారులు వెల్లడించారు.

ఇదీచదవండి

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్​

Intro:slug:
AP_CDP_37_30_AVAGAHANA_SADASSU_AVB_AP10039
contributor: arif, jmd
ప్లాస్టిక్ నివారిద్దాం.... దేశాన్ని కాపాడుదాం
( ) ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి దేశాన్ని కాపాడాలని విద్యార్థినులు ఏకాభిప్రాయానికి వచ్చారు. మట్టిలో కలవని ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి పురస్కరించుకుని ఈ ప్లాస్టిక్ ను వీలైనంత వరకు వాడకుండా నివారించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కడప జిల్లా జమ్మలమడుగు లోని స్థానిక శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలలో ఈనాడు ఈటీవి భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్లాస్టిక్ మనుషుల పైనే కాకుండా పశువులు, మొక్కలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని... అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో విశ్వ దించేందుకు తనవంతు సాయం చేస్తామని హామీ ఇచ్చారు......బైట్

బైట్స్: విద్యార్థినులు, వివేకానంద జూనియర్ కళాశాల జమ్మలమడుగు

Body:AP_CDP_37_30_AVAGAHANA_SADASSU_AVB_AP10039

Conclusion:AP_CDP_37_30_AVAGAHANA_SADASSU_AVB_AP10039
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.