ఇదీ చదవండి: 'ప్రభుత్వానికి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు'
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సెప్టెంబరు 19 నుంచి - సెప్టెంబరు 19 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు న్యూస్
శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. 18న అంకురార్పణ నిర్వహిస్తారు. కొవిడ్-19 కారణంగా ఉత్సవాలు ఏకాంతంగా జరుపుతారు. భక్తులను అనుమతిస్తారా లేదా అనే విషయం ఈనెలాఖరున జరిగే తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది.
![శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సెప్టెంబరు 19 నుంచి eenadu3](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8457745-503-8457745-1597701604853.jpg?imwidth=3840)
eenadu3