ETV Bharat / city

జూన్‌ నెలకు శ్రీవారి ఆర్జితసేవా ఆన్‌లైన్‌ టికెట్లు విడుద‌ల‌

ఈ ఏడాది జూన్ నెలకు శ్రీవారి ఆర్జిత సేవాల ఆన్​లైన్​ టికెెట్లను తితిదే విడుదల చేసింది.

srivari arjitha seva online tickets have been released for  June month
srivari arjitha seva online tickets have been released for June month
author img

By

Published : Mar 6, 2020, 10:25 AM IST

2020 జూన్‌ నెలకు శ్రీవారి ఆర్జితసేవా ఆన్‌లైన్‌ టికెట్లను విడుద‌ల‌ చేశారు. జూన్‌ నెల కోటాకు మొత్తం 60,666 టికెట్లను అందుబాటులో ఉంచారు.

టికెట్ల వివరాలు:

  • ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 9,966 సేవా టికెట్లు
  • సుప్రభాతం-7,681
  • తోమాల-130
  • అర్చన-130
  • అష్టదళపాదపద్మారాధన 300
  • నిజపాద దర్శనం-1,725
  • ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరిలో 50,700 సేవా టికెట్లు
  • విశేషపూజ-1500
  • కల్యాణం-13,300
  • ఊంజల్‌సేవ-4,200
  • ఆర్జిత బ్రహ్మోత్సవం-7,700
  • వసంతోత్సవం-6,600
  • సహస్ర దీపాలంకారసేవ-17,400

ఇవాళ్టి నుంచి మార్చి 10 వరకు ఎలక్ట్రానిక్‌ డిప్‌ నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి : 'స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి... జగన్ ఉన్మాదాన్ని అదుపు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.