ETV Bharat / city

తిరుమల కొండపై ఆరడుగుల నాగపాము హల్​చల్​ - six feet

తిరుమల కొండపై ఆరడుగుల నాగుపాము పడగవిప్పి బుసలుకొడుతూ అందర్నీ హడలెత్తించింది.

తిరుమల కొండపై ఆరడుగుల నాగపాము హల్​చల్​
author img

By

Published : Jul 11, 2019, 1:37 PM IST

తిరుమల కొండపై ఆరడుగుల నాగుపాము కలకలం రేపింది. పాపవినాశనం దారిలోని ఉద్యాన వనంలో పడగవిప్పి బుసలుకొడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తితిదే సిబ్బందికి సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని పాముని చాకచక్యంగా పట్టుకున్నారు. తప్పించు కునేందుకు ప్రయత్నించగా... పాములను పట్టే యంత్రాలతో బంధించి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఆర్బీసెంటర్‌లో మరో సర్పం కనపడగా దాన్నీ పట్టుకున్నారు.

తిరుమల కొండపై హడలెత్తించిన ఆరడుగుల నాగపాము​
ఇదీ చదవండి

భావితరాల భవిష్యత్‌ను తాకట్టు పెడతారా?

Intro:slug: AP_CDP_36_11_PELINA_NATUBAMBU_AV_AP10039
contributor: arif, jmd
( ) కడప జిల్లా మైలవరం మండలంలో బాంబు పేలి కలకలం రేపింది .రైతులు పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా అక్కడ భూమిలో పాతి ఉన్న బాంబు పేలి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మైలవరం మండలం రామచంద్రాయ పల్లె లో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన పోలు సోమశేఖర్ తన తండ్రితో పాటు జెసిబి సహాయంతో పొలం పనులు చేస్తున్నారు. మట్టి తీస్తుండగా భూమిలో పాతి ఉన్న నాటు బాంబు పేలి సోమ శేఖర్ కు(19) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రథమ చికిత్స కోసంజమ్మలమడుగు ఆసుపత్రికి తీసుకువచ్చారు .పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్ కు తరలించారు

Body:నాటు బాంబు పేలి ఒకరికి తీవ్ర గాయాలు

Conclusion:నాటు బాంబు పెళ్లి ఒకరికి తీవ్ర గాయాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.