తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు వేచి చూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు పడుతుంది. నిన్న శ్రీవారిని 79,957 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 38,842 మంది భక్తులు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.85 కోట్లుగా తేలింది.
సర్వదర్శనానికి 18 గంటల సమయం - lord venkateswara
తిరుమలలో కిలోమీటర్ల మేర భక్తులు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ పెరిగింది.
సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు వేచి చూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు పడుతుంది. నిన్న శ్రీవారిని 79,957 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 38,842 మంది భక్తులు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.85 కోట్లుగా తేలింది.
Intro:AP_SKLM_21_23_ysrcp_mlas_av_C11
శ్రీకాకుళం జిల్లా రాజాం, పాలకొండ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలగా ఉన్న వైకాపా ఎమ్మెల్యేలు కంబాల జోగులు, కళావతిలు మరోమారు విజయం సాధించారు. ఈ విజయం ప్రజలుదిగా అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పధకాలు ఈ విజయం అన్నారు.
revised
Body:వైకాపా ఎమ్మెల్యేలు
Conclusion:వైకాపా ఎమ్మెల్యేలు