ETV Bharat / city

నారావారిపల్లెలో పింక్ బస్...!

చిత్తూరు జిల్లా నారావారిపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో పింక్ బస్సు ఏర్పాటు చేశారు.

చిత్తూరు జిల్లా నారావారిపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో పింక్ బస్సు ఏర్పాటు చేశారు.
author img

By

Published : Feb 4, 2019, 9:50 PM IST

చిత్తూరు జిల్లా నారావారిపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో పింక్ బస్సు ఏర్పాటు చేశారు.
ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా నారావారిపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో పింక్ బస్సును అందుబాటులో ఉంచారు. స్విమ్స్, పద్మావతి మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉచిత కేన్సర్ వైద్య నిర్ధరణ శిబిరం ఏర్పాటు చేశారు. కేన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం వైద్యపరీక్షలు చేశారు.
undefined

Intro:ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నారావారిపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పింక్ బస్సు ఏర్పాటు చేశారు.

Body:ap_tpt_38_04_pink_bus_av_c5

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లి లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పింక్ బస్సు ఏర్పాటు చేశారు. వైద్యులు ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సమీప గ్రామీణ ప్రాంతాల ప్రజలకు క్యాన్సర్ పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం స్విమ్స్ మరియు పద్మావతి మెడికల్ కాలేజీ వారి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు .పద్మావతి మెడికల్ కళాశాల విద్యార్థులు సమీప గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలను క్యాన్సర్ పైన, దాని వల్ల కలిగే నష్టాలను అవగాహన కల్పించారు. నారావారిపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు వచ్చిన ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించి వారికి తగిన సూచనలు సలహాలు చేశారు.

Conclusion:పి .రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.