ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. సామాజిక దూరం పాటించకపోవడం, వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మంచి ఆహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల వైరస్ను నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా మనలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.. ఇంట్లో ఉన్న పరిమిత వనరులతో బలవర్థకమైన ఆహారాన్ని తయారు చేసుకోవడం ఎలా అన్న అంశాలపై తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయం హోంసైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్.. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శిరీషతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి: