ETV Bharat / city

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 16 గంటలు - tirumala

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

normal rush in tirumala
author img

By

Published : Oct 1, 2019, 8:29 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 16 గంటలు, సమయ నిర్దేశిత టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు పడుతోంది. శ్రీవారిని సోమవారం 65 వేల 28 మంది భక్తులు దర్శించుకోగా.. 30 వేల 496 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 66 లక్షల రూపాయలుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.