తిరుపతిలో మన బడి నాడు - నేడు పథకం పై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మున్సిపల్ ఇంజనీర్లతో నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ పనులను డిసెంబర్ 31 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభమైనా అభివృద్ది పనులు పూర్తి కాలేదని పేర్కొన్నారు. రూ. 6 కోట్లతో తొలివిడతగా చేపట్టిన 22 పాఠశాలల్లో పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.
'పెండింగ్ పనులను డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలి'
తిరుపతిలో నాడు - నేడు పథకం కింద పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ది పనులను రానున్న వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులు, ఇంజనీర్లను నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభమైనా.. అభివృద్ది పనులు ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు.
'పెండింగ్ పనులను డిసెంబర్ 31 లోపు పూర్తి చేయాలి'