ETV Bharat / city

'మోదీ జీవితం అందరికీ ఆదర్శం' - PM Modi

ప్రధాని మోదీ జీవిత చరిత్రను తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్​లో చిత్రరూపంలో ప్రదర్శించారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి జిల్లా భాజపా నేతలు విక్షించారు.

భాను ప్రకాష్​రెడ్డి
author img

By

Published : Sep 15, 2019, 9:37 PM IST

నరేంద్రమోదీ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

భారతీయ జనతా పార్టీలోని ప్రతి కార్యకర్త ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్​రెడ్డి సూచించారు. తిరుపతి నగరంలోని జయశ్యామ్ థియేటర్​లో ఆదివారం మోదీ జీవిత చరిత్రను చిత్రరూపంలో ప్రదర్శించారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి జిల్లా పార్టీ నేతలు విక్షించారు. చిత్రాన్ని తిలకించేందుకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇదీ చదవండి

బోటు ప్రమాదంపై సీఎం ఆరా... తక్షణ సహాయక చర్యలకు ఆదేశం

Intro:ap_rjy_37_15_dgp_helmets_campain_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం వరం సెంటర్

Body:హెల్మెట్ వినియోగంపై పోలీసులకు డిజిపి సూచనలు

Conclusion:రెండు రోజుల పర్యటన నిమిత్తం యానాం వచ్చిన పుదుచ్చేరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బాలాజీ శ్రీవాత్సవ యానం పోలీస్ సిబ్బంది తో సమావేశం అయ్యారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేయడంతో ముందుగా పోలీసులు అనుసరించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా 36 మంది సిబ్బంది ఉండగా వీరందరికీ ఉచితంగా హెల్మెట్ లను అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయన్నారు మొదటగా యానం నుండే ఈ కార్యక్రమాన్ని ప్రారం బి స్తున్నామన్నారు హెల్మెట్ ధరించడం వల్ల మీకు మీ కుటుంబానికి రక్షణ ఉంటుందన్నారు ఈ సందర్భంగా పోలీస్ శాఖ లో నూతనంగా తీసుకువచ్చిన సిటిజన్ సర్వీస్ పోర్టల్ ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో లో ఎస్పీ రచన సింగ్ రెండువందల మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సభా వేదిక మీదే డిజిపి మంత్రి తో సహా అందరూ హెల్మెట్ ధరించి ఆకట్టుకున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.