వైకాపా 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాయి. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీఎం జగన్ నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని పెద్దిరెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి: మైనర్పై 6 నెలలుగా ఏడుగురి అత్యాచారం