ఇదీ చూడండి:'స్వప్రయోజనాల కోసం వైకాపా ..మోదీని అడ్డు పెట్టుకుంటుంది'
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ - తిరుపతి
అలిపిరి నుంచి కాలినడక మార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కొంత మంది ఆయనతో సెల్ఫీలు దిగారు.
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. మంత్రితో కొందరు సెల్ఫీలు దిగారు. స్వామి వారి కరుణ కటాక్షంతో ముఖ్యమంత్రి నేతృత్వంలో జలాశయాలన్నీ నిండుతున్నాయనీ, వర్షాలు పడి ఇంకా అందరీకీ ఉపయోగపడాలనీ కోరుకున్నట్టుగా తెలిపారు. నిన్న రాత్రి అలిపిరి నుంచి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారాయన.
ఇదీ చూడండి:'స్వప్రయోజనాల కోసం వైకాపా ..మోదీని అడ్డు పెట్టుకుంటుంది'
Intro:ap_cdp_16_18_vontimitta_buses_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు బయలుదేరి వెళ్తున్నారు. కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి 35 ప్రత్యేక బస్సు సర్వీసులను ఒంటిమిట్ట కు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల్లో నుంచి 110 బస్సులను రాములోరి కళ్యాణానికి పంపిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కళ్యాణానికి వెళ్తున్నారు. రాత్రి 8 గంటలకు కళ్యాణం ప్రారంభమై రాత్రి 10 గంటలకు ముగుస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.
Body:ఒంటిమిట్ట కళ్యాణోత్సవం
Conclusion:కడప