తిరుపతిలో కరోనా ఉద్ధృతి.. అధికార యంత్రాంగం అప్రమత్తం
చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలోని ప్రధాన నగరమైన తిరుపతిలోనూ రోజుకు రెండు వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నగరపాలక సంస్థ కార్యాలయంలోని 20 మంది ఉద్యోగులు వైరస్ బారిన పడటంతో... కార్యాలయాన్ని మూడు రోజుల పాటు మూసివేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనమతిస్తూ ఇప్పటికే కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక తిరుపతిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీహర్ష అందిస్తారు.
తిరుపతిలో కరోనా ఉద్ధృతి.. అధికార యంత్రాంగం అప్రమత్తం