తితిదే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌కు కర్ణాటక మంత్రి శ్రీరాములు డీఎస్ఎన్జీ వాహనాన్ని విరాళంగా అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఎస్వీబీసీ ఛానల్ ఎండీ ధర్మారెడ్డికి మంత్రి ప్రతినిథి కోటీ 20 లక్షలు విలువచేసే వాహనాన్ని అందించారు. అనంతరం వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీవారి, పద్మావతి అమ్మవారి ఆలయాల్లో జరిగే సేవలు, ధార్మిక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఈ వాహనం ఉపయోగకరంగా ఉంటుందని ఎండీ అన్నారు.
ఇవీ చదవండి..