పోలీసుల తీరుపై జడ్జి రామకృష్ణ.. తిరుపతి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనెల 1న రాత్రి పోలీసులు తనను అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేయాలని.. తన కారు, వస్తువులు అప్పగించాలని రామకృష్ణ కోరారు.
ఇదీ చదవండి:
'నా సోదరుడిపై దాడి కేసులో సీసీ కెమెరా దృశ్యాలు బహిర్గతం చేయాలి'