తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. రాంభగీచ బస్టాండ్ వద్ద తమిళనాడుకు చెందిన వ్యక్తి నోటిలో బ్లేడ్ పెట్టుకొని భక్తులను భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం తెలుసుకున్న తితిదే భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఎంతకీ మాట వినక పోవడంతో తాడు సాయంతో అతన్ని పట్టుకున్నారు. చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
బ్లేడ్బాబ్జీని తాళ్లతో కట్టి తీసుకెళ్లారు!
తిరుమలలో ఓ వ్యక్తి నోటిలో బ్లేడ్ పెట్టుకుని హల్చల్ చేశాడు. వచ్చిపోయే భక్తులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఇంతకీ ఎవరాయన అని ఆరా తీస్తే..అప్పుడు తెలిసింది మతిస్థిమితం లేని వ్యక్తి అని. చివరకు తాడు సాయంతో పట్టుకోవాల్సి వచ్చింది.
insane_man_Threatened_public_at_tirumala
తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. రాంభగీచ బస్టాండ్ వద్ద తమిళనాడుకు చెందిన వ్యక్తి నోటిలో బ్లేడ్ పెట్టుకొని భక్తులను భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం తెలుసుకున్న తితిదే భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఎంతకీ మాట వినక పోవడంతో తాడు సాయంతో అతన్ని పట్టుకున్నారు. చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Intro:AP_TPG_23_30_MAHILA_ANDHOLANA_AV_AP10088
యాంకర్: భర్త అత్తమామలు ఆడపడుచు వేధింపుల నుంచి తనను తన బిడ్డలను రక్షించాలంటూ మహిళ ఆందోళనకు దిగింది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సుబ్బంపేట కు చెందిన నాగలక్ష్మి 8 సంవత్సరాల క్రితం పదిల చంద్రం తో వివాహం జరిగింది వీరికి కి ఇద్దరు సంతానం అయితే భర్త చంద్రం తరచూ భార్యతో ఘర్షణ పడి మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు మంగళవారం రాత్రి నాగలక్ష్మి అత్త
బిడ్డల తో సహా బయటకు వెళ్లి పోవాలంటూ ఘర్షణ పడటం తో దిక్కుతోచని స్థితిలో నాగలక్ష్మి తన బిడ్డ తో రహదారిపై బైఠాయించారు తనకు న్యాయం జరిగే వరకు తన బిడ్డల తో రహదారి పైన ఉంటానని తెలిపింది పోలీసులు వచ్చి వారించిన తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపింది
Body:మహిళ ఆందోళన
Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456