ఇదీ చదవండి:
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం - పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం న్సూస్
తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే జేఈవో బసంత్ కుమార్, ఆలయ పండితులు స్వాగతం పలికారు. సీఎస్ హోదాలో ఉన్నప్పుడు దర్శించుకున్న ఆయన.. బదిలీ తర్వాత పద్మావతి ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే మెుదటిసారి.
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం
ఇదీ చదవండి:
Intro:Body:Conclusion: