హోలీ పండుగ తర్వాత స్వామిని దర్శించుకోడానికి భక్తులు బారులు తీరారు. వైకుంఠం వెలుపల సుమారు కిలోమీటరు మేర భక్తుల వేచి ఉన్నారు.అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన వారికి4 గంటల సమయమవుతుంది. నిన్న శ్రీవారి దర్శనానికి 64వేల 631 మంది రాగా...హుండీ ఆదాయం రూ. 3.16 కోట్లు జమైంది.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - srinivasa
తిరుమలలో స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. వైకుంఠంలోని అన్ని కంపార్టెమెంట్లు భక్తులతో నిండాయి.
![తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2762208-874-fcba8982-52af-47a8-9c72-0b4862f03625.jpg?imwidth=3840)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ