తిరుమల శ్రీవారి(tirumala balaji)ని హైకోర్టు జడ్జి జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ(High Court Judge Justice Joymalya Bagchi) సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. నగరి ఎమ్మెల్యే రోజా, తమిళనాడు మంత్రులు ఎం.ఆర్.కె.పన్నీర్ సెల్వం, ఎం.పి.స్వామినాథన్, సినీ నటుడు విశాల్ స్వామివారిని దర్శించుకుని.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇదీ చదవండి: