ETV Bharat / city

24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. 29న అంకురార్పణ - సెప్టెంబర్ 30 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 30న ముఖ్యమంత్రి జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో ఏ.కే. సింఘాల్ తెలిపారు.

om namo narayanaya
author img

By

Published : Aug 31, 2019, 6:01 PM IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే ఈవో ఏ.కే. సింఘాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 24న శ్రీవారి ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. అదేనెల 29న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 30న ముఖ్యమంత్రి జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. భద్రత కోసం ఆలయ పరిసరాల్లో 15 వందల సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 37 చోట్ల ఎల్​ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి..

పోరాటానికి మద్దతివ్వండి..జనసేనానికి రాజధాని రైతుల మొర

Intro:ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం తో బస్సులో ప్రయాణించే 60 మంది ప్రయాణికులు గాయపడ్డ పరిస్థితి ఏర్పడింది.

Body:కృష్ణాజిల్లా లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని కరకట్ట పై అవనిగడ్డ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. విజయవాడ బస్టాండ్ నుంచి అవనిగడ్డ వెళ్తున్న ఎక్స్ప్రెస్ సర్వీసులు డ్రైవర్ అతి వేగంతో బస్సు నడపడం తో పెద్దపులి పాక దాటిన తర్వాత స్పీడ్ బ్రేకర్ దూకడంతో అదుపు తప్పింది.

Conclusion:బస్సు నియంత్రించే సరికి జరగాల్సిన ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎస్సార్ పట్టిక ద్వారా లో తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు కి తీవ్ర గాయాలు కాగా ఇతరులను వేరే వాహనంలో పంపించివేశారు గాయపడిన వారిని స్థానికులు ఆటోల ద్వారా విజయవాడ ఆస్పత్రికి తరలించారు .

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.