ఇదీ చదవండి:
తిరుమల విశిష్టత పెంచేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ గురుమూర్తి
తిరుపతి ఉపఎన్నికల్లో తనను గెలిపించిన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూసేవ చేస్తానని వైకాపా ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. తిరుపతిలో పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజల సమస్యలను సీఎం వైఎస్ జగన్ సహాకారంతో పరిష్కరిస్తానని అన్నారు. తిరుమల విశిష్టతను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తానని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో తన వంతు పోరాటం చేస్తానని తెలిపారు. ఎంపీ గురుమూర్తితో 'ఈటీవీ భారత్' ప్రతినిధితో ముఖాముఖి..
ఎంపీ గురుమూర్తి
ఇదీ చదవండి: