ETV Bharat / city

50 ఏళ్ల క్రితం నాటి స్థాయిలో స్వామివారి ఏకాంత సేవ - tirumala srivari arjitha sevala taja news

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులను ఆలయంలోకి అనుమతించకపోవటంతో తిరుమల నిర్మానుష్యమైంది. ఐదు దశాబ్ధాల క్రితం నాటి స్థాయిలో స్వామివారి ఏకాంత సేవను రాత్రి తొమ్మిదిన్నర గంటలకే పూర్తి చేస్తున్నారు. కరోనా ప్రభావంతో తిరుమల ఆలయంలో జరిగే వైదిక కార్యక్రమాలపై ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో ముఖాముఖి.

ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో ముఖాముఖి
ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో ముఖాముఖి
author img

By

Published : Mar 22, 2020, 6:33 AM IST

తిరుమల ఆలయ ప్రధాన అర్చకులతో 'ఈటీవీ భారత్​' ముఖాముఖి

ఇదీ చూడండి: తిరుమలలో ఇలాంటి దృశ్యాలెప్పుడూ చూసుండరు

తిరుమల ఆలయ ప్రధాన అర్చకులతో 'ఈటీవీ భారత్​' ముఖాముఖి

ఇదీ చూడండి: తిరుమలలో ఇలాంటి దృశ్యాలెప్పుడూ చూసుండరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.