ETV Bharat / city

ఆత్మవిశ్వాసమే ముద్దు... ఆకాశమే హద్దు! - bites of tirupati iit students on sucides

జీవిత పాఠాలు నేర్చుకోవాల్సిన వయసు నుంచే....సమాజంలోని వివిధ రకాల ఒత్తిళ్లకు లోనై ఆత్మనూన్యతా భావంతో యువత కృశించిపోతున్నారు. విజ్ఞాన సముపార్జనలో అసలు యువత అవలంబించాల్సిన విధానాలు ఏంటి..? కష్టం వచ్చినప్పుడు తల్లితండ్రులు...ఈ సమాజం అందించాల్సిన తోడ్పాటు ఎలా ఉండాలి?..వంటి విభిన్న అంశాలపై తిరుపతి ఐఐటీ విద్యార్థులు తమ మనోగతాన్ని ఈటీవీ భారత్ తో పంచుకున్నారు

etv-bharat-face-to-face-with-tirupati-iit-students
author img

By

Published : Sep 12, 2019, 2:38 PM IST

సాధించాల్సింది చాలా ఉంది... కానీ చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. ఒత్తిడికి లోనై జీవించేందుకు ధైర్యం లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. బతికేందుకు ఎన్నో మార్గాలున్నా కుంగుబాటుకు తలొగ్గి... ప్రాణాలొదిలేస్తున్నారు. ఎంత సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడాలే తప్ప... చావే సమస్యకు పరిష్కారం కాదని తెలిసినా అదే తప్పు పునరావృతం అవుతూనే ఉంది.

తిరుపతి ఐఐటీ విద్యార్థులతో ఈటీవీ భారత్ ప్రతినిధి

" ధనాన్ని కోల్పోయిన వాడు కొంత కోల్పోతాడు.
స్నేహాన్ని కోల్పోయినవాడు ఎంతో కోల్పోతాడు!!
అదే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే సర్వస్వాన్ని కోల్పోతాడు"- స్పానిష్ సూక్తి

అందుకే చిన్న చిన్న కారణాలతో విలువైన జీవితాలను మొగ్గలోనే తుంచేయెద్దని...ఆత్మస్థైర్యం కోల్పోవద్దని యువతకు నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: చిత్తూరులో రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలు

Intro:ap_knl_00_00_test_ejs_student_ab

కర్నూలు జిల్లా ఆదోని పాఠశాల పందుల నిలయం.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.