ETV Bharat / city

శ్రోతలు మెచ్చిన ఈ-ఎఫ్​ఎమ్​.. 'అమ్మకు ప్రేమతో '

author img

By

Published : May 13, 2019, 9:58 AM IST

మాతృదినోత్సవాన్ని పురస్కరించకుని 104 ఈ-ఎఫ్​ఎమ్​ ఆధ్వర్యంలో 'అమ్మకు ప్రేమతో' కార్యక్రమాన్ని తిరుపతిలో జరిపారు. తల్లి ప్రేమ గొప్పదనాన్ని నగరవాసులు వివరించారు.

శ్రోతలు మెచ్చిన ఈ-ఎఫ్​ఎమ్​ 'అమ్మకు ప్రేమతో '
శ్రోతలు మెచ్చిన ఈ-ఎఫ్​ఎమ్​ 'అమ్మకు ప్రేమతో '

మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో 104 ఈ- ఎఫ్​ఎమ్​.. అమ్మకు ప్రేమతో' కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని తల్లి ప్రేమ, గొప్పదనాన్ని వివరించారు. గెలుపొందిన వారికి 104 ఈ-ఎఫ్​ఎమ్​.... మహర్షి సినిమా టికెట్లను ఉచితంగా అందజేసింది. కార్యక్రమంలో పాల్గొనటం... గెలవటంపై నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు.

Intro:FILE NAME : AP_ONG_43_12_CHIRALA_OLD_STUDENTS_GET_TOGETHER_AVB_C3_SD CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM) యాంకర్ వాయిస్ : వారంతా పూర్వ విద్యార్దులు... ముప్పై ఏళ్ల క్రితం డిగ్రీ చదివి వెళ్లిపోయినవారు మరలా ఇప్పుడు కలిసారు.. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు... ఈ అపూర్వఘట్టం ప్రకాశంజిల్లా చీరాల లోని గాంధీనగర్ వేదికయింది. చీరాల వి.ఆర్. ఎస్. అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలో 1986-89 డిగ్రీ చదివిన పూర్వవిద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరిగింది.. ముపై ఏళ్ళ తరువాత ఒకరినొకరు కలుసుకుని కళాశాలలో చదివే రోజులను గుర్తుచేసుకున్నారు... పూర్వవిద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. వారికి చదువు చెప్పిన గురువులను సన్మానించారు. ఈసందర్భముగా పూర్వవిద్యార్థులు మాట్లాడుతూ తాము చదువుకునేరోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలల్లో చదువుకుని ఉన్నతస్దితికి వచ్చామన్నారు. అప్పుడు కాదువుకునేవాళ్ళమని ప్రస్తుతం కార్పొరేట్ విద్య చదువు కొనవలసి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తామంతా సంఘంగా ఏర్పడ్డామని అనేక సామాజిక కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పూర్వవిద్యార్థులు తెలిపారు.

Body:బైట్ : 1: సుబ్బారావు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్, విజయవాడ. బైట్ : 2: జె.ఎల్. రవికుమార్, ప్రిన్సిపాల్,విశాఖపట్నం. బైట్ : 3 : లక్ష్మీ సుజాత, ఐ.టి.సి.ఉద్యోగిని,గుంటూరు. బైట్ : : చంద్ర వంశీ - రైల్వే, టి.టి.ఇ. విజయవాడ. బైట్ : 4 : రమేష్,చీఫ్ మేనేజర్, ఎస్.బి.ఐ, కడప. బైట్ : 5 నాగబాబు, విజయవాడ. బైట్ : 6 : సురేష్ కుమార్, సి.ఐ.డి. డిపార్ట్ మెంట్,గుంటూరు. బైట్ : 7: కుమార్ ,వ్యాపారి.చీరాల.

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా,కిట్ నెంబర్ : 748,
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.