ETV Bharat / city

తితిదే నిత్యాన్నదానానికి పది టన్నుల కూరగాయల పంపిణీ

తితిదే నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో ఉచితంగా కూరగాయల సరఫరా కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలోని పొలినేని అంకమ్మ చౌదరి, వారి కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో నిత్యావసరాలు పంపినట్లు తెలిపారు.

donation of ten tons of vegetables to ttd
తితిదే నిత్య అన్నదానానికి కూరగాయలు అందజేత
author img

By

Published : Apr 2, 2021, 3:39 PM IST

తితిదే నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో ఉచితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల సరఫరా కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలోని దాత పొలినేని అంకమ్మ చౌదరి.. వారి కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో 10 టన్నుల ఉచిత కూరగాయలను పంపినట్లు తెలిపారు. ఒక లారీలో ఈ సరుకులను చేరవేశారు. వాహనానికి పూజలు నిర్వహించి.. జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదానానికి కూరగాయలు పంపిణీ చేస్తున్నామని... ఈ సారి తాము కూడా భాగస్వాములు కావటం సంతోషంగా ఉందని దాత అంకమ్మ చౌదరి తెలిపారు.

ఇదీ చదవండి: ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.