తిరుమల దేవస్థానంలో కరోనా కేసులపై ప్రభుత్వం స్పందించి.. తక్షణం కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. తిరుపతిలో గతంలో ఇన్ని కేసులు లేవని.. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని రామకృష్ణ అన్నారు.
ఇదీ చదవండి: సరైన సమయంలో చికిత్స అంది ఉంటే...!