తిరుపతి ఉపఎన్నిక దృష్ట్యా..లోక్‌సభ నియోజకవర్గంపై సీఎం జగన్ సమీక్ష చేశారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు వైకాపా నేతలు సమీక్షలో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్ధి గురుమూర్తిని పార్టీ నేతలకు పరిచయం చేసిన జగన్... విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. తిరుపతి ఉపఎన్నిక ఫలితాన్ని దేశం మొత్తం చూస్తుందని..,విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నేతలను ఆదేశించారు.
ఇదీచదవండి: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా