ETV Bharat / city

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - స్వామి వారి సేవలో సీజేఐ న్యూస్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన... జస్టిస్ ఎస్​.ఏ బోబ్డే తిరుమలకు వచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరితో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

సీజేఐ
author img

By

Published : Nov 23, 2019, 8:23 PM IST

స్వామివారి సేవలో సీజేఐ

తిరుమల శ్రీవారి సహస్ర దీపాలంకరసేవలో... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​.ఏ బోబ్డే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి పాల్గొన్నారు. శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తులు... స్వామివారికి నిర్వహించిన సేవలో పాల్గొన్నారు. అనంతరం ఊరేగింపులో స్వామివారి పల్లకి మోశారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్​, అదనపు ఈవో ధర్మారెడ్డి... జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్ జీకే మహేశ్వరికి స్వాగతం పలికి... దర్శన ఏర్పాట్లు చేశారు.

ఇవీ చదవండి

త్రివిక్రమ్​- ఎన్టీఆర్​ కాంబినేషన్​లో భారీ బడ్జెట్​ చిత్రం..!

'సీఎం స్పందించకపోతే... నిరాహార దీక్ష చేస్తాం'

Intro:తిరుమల శ్రీవారి సహస్ర దీపాలంకరసేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్. ఎ. బోబ్డే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తేంద్ర కుమార్ మహేశ్వరి పాల్గొన్నారు. శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తులు స్వామివారికి నిర్వహించిన సేవలో పాల్గొన్నారు... అనంతరం ఊరేగింపులో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాహన సేవను మోసారు. తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింగాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రధాన న్యాయమూర్తులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.