ఇవీ చూడండి:
Cheetah: తిరుమల ఘాట్‌రోడ్డులో చిరుత కలకలం - తిరుమల ఘాట్‌రోడ్డులో చిరుత కలకలం
Cheetah: తిరుమల మొదటిఘాట్‌రోడ్డులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం ఘాట్ రోడ్డులోని 34వ మలుపు వద్ద చిరుతపులి అకస్మాత్తుగా రోడ్డును దాటింది. ఇదే సమయంలో అటు వైపుగా వస్తున్న వాహన చోదకులు భయాందోళనకు గురయ్యారు. చిరుత అటవీప్రాంతం నుంచి రోడ్డుపైకి వచ్చి అవతలి వైపునకు వెళ్లింది.
తిరుమల ఘాట్‌రోడ్డులో చిరుత కలకలం
ఇవీ చూడండి: