ETV Bharat / city

తిరుపతిలో నేడు రోడ్​షో నిర్వహించనున్న చంద్రబాబు - తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు తిరుపతిలో ఈరోజు పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుపతికి చేరుకున్న అనంతరం.. రైల్వేస్టేషన్​ నుంచి కృష్ణాపురం ఠాణా వరకు రోడ్​షో నిర్వహించనున్నారు.

chandrababu road show in tirupati, chandrababu election campaign in tirupati bi polls
తిరుపతిలో చంద్రబాబు రోడ్​షో, తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం
author img

By

Published : Apr 12, 2021, 2:53 AM IST

ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా.. తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన పర్యటన ఈరోజు తిరుపతిలో కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు ఆయన తిరుపతికి చేరుకోనున్నారు. రైల్వే స్టేషన్ నుంచి రోడ్ షో నిర్వహించనున్నారు. కర్ణాల వీధి, భేరివీధి మీదుగా కృష్ణాపురం ఠాణా వరకు ఈ ర్యాలీ జరగనుంది. ప్రజలనుద్దేశించి పోలీస్​ స్టేషన్​ వద్ద చంద్రబాబు ప్రసంగించనున్నారు.

ఈ పర్యటనలో తెదేపా అధినేతతో పాటు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి సహా ఇతర సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి తెదేపా శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇదీ చదవండి:

తెదేపా, వైకాపా పాలనపై చర్చకు ధైర్యముందా..? చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.