తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో పార్లమెంట్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ కమిటీ దర్శించుకుంది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఐఏఎస్ అధికారిణి శ్రీ లక్ష్మి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నేతలు నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే మద్దాల గిరి. తెలంగాణ భాజపా నాయకురాలు డీకే అరుణ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - Thirumala thirupathi devastanam news
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో పార్లమెంట్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ కమిటీ దర్శించుకుంది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఐఏఎస్ అధికారిణి శ్రీ లక్ష్మి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నేతలు నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే మద్దాల గిరి. తెలంగాణ భాజపా నాయకురాలు డీకే అరుణ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
TAGGED:
తిరుమల తిరుపతి తాజా వార్తలు