ఇదీ చదవండి: 'మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు'
'శ్రీవారి దర్శనాన్ని నిలిపి వేసేందుకూ వెనుకాడం' - తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇంటర్వ్యూ న్యూస్
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి నిత్యం లక్షలాది భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్ఠ ప్రణాళికలు రూపొందిస్తోంది. భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి... స్లాట్ టోకెన్లు ఇస్తూ స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్న తరుణంలో ఆలయాన్ని వైదిక క్రతువుల నిర్వహణకు మాత్రమే పరిమితం చేసి.. భక్తుల దర్శనాన్ని పూర్తిగా నిలిపేసేందుకు వెనుకాడమంటున్న తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో ముఖాముఖి
ఇదీ చదవండి: 'మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు'