తిరుపతి పోలింగ్ కేంద్రాల్లో నకలీ ఓట్లపై భాజపా ఎంపీ అభ్యర్థి రత్నప్రభ ఆందోళన చేపట్టారు. తిరుపతి పశ్చిమ పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పోలింగ్ కేంద్రాల్లో నకిలీ ఓటర్లు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నా.. పోలీసులు అడ్డుకోవటం లేదని మండిపడ్డారు. తిరుపతిలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని రత్నప్రభ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి