ETV Bharat / city

'ప్రతిపక్షాల మీద దృష్టి తగ్గించి ప్రజలకు మేలు చేయాలి'

ప్రభుత్వం ప్రతిపక్షాల మీద దృష్టి తగ్గించి ప్రజలకు మేలు చేయాలని భాజాపా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. తిరుమల వైకుంఠనాథుడిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషనర్ విషయంలో కోర్టు ఆదేశాలను వైకాపా లెక్కచేయడం లేదని ఆయన విమర్శించారు.

bjp leader vishnuvardhan reddy visits tirumala for balaji darshan
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి
author img

By

Published : Jul 3, 2020, 3:40 PM IST

వైకాపా ప్రభుత్వం భవనాలకు, వాహనాలకు కాకుండా ప్రజల జీవితాల్లో రంగులు నింపాలని భాజాపా నాయకుడు విష్ణువర్ధన్​రెడ్డి కోరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన... ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలిసే స్వేచ్ఛ ఉందన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాల మీద దృష్టి తగ్గించి ప్రజలకు మేలు చేయాలన్నారు. ఎలక్షన్ కమిషనర్ విషయంలో కోర్టు ఆదేశాలను వైకాపా లెక్కచేయడం లేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు వదలి అన్ని మతాలను గౌరవిస్తూ దేవాలయాల ఆస్తులను పరిరక్షించాలని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: ప్రతిపక్షనేతగా చంద్రబాబు సలహాలివ్వాలి.. విమర్శించడం తగదు: తమ్మినేని

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.