రాష్ట్రంలో దేవాలయాల స్థానంలో చర్చిల నిర్మాణం చేయాలని.. రాష్ట్రప్రభుత్వం రహస్య అజెండాతో ఉందా? అని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. రామతీర్థంలో రామచంద్రుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఆయన మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ప్రధాని మోదీ సంకల్పించుకున్న వేళ.. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలు, విగ్రహాలే లక్ష్యంగా దాడులు జరగటం దేనికి సంకేతమని మండిపడ్డారు.
ఇదీ చదవండి: